Jos 12:1 ఇశ్రాయేలీయులు యొర్దానుకు తూర్పుగా అవతల నున్న అర్నోనులోయ మొదలుకొని హెర్మోను కొండ వరకు తూర్పునందలి మైదానమంతటిలో హతముచేసి వారి దేశములను స్వాధీనపరచుకొనిన రాజులు ఎవరనగా
Jos 12:2 అమోరీయుల రాజైన సీహోను అతడు హెష్బోనులో నివసించి, అర్నోను ఏటి తీరము నందలి అరోయేరునుండి, అనగా ఆ యేటిలోయ నడుమనుండి గిలాదు అర్ధభాగ మును అమ్మోనీయులకు సరిహద్దుగానున్న యబ్బోకు ఏటి లోయవరకును, తూర్పు దిక్కున కిన్నెరెతు సముద్రమువ రకును, తూర్పు దిక్కున బెత్యేషిమోతు మార్గమున ఉప్పు సముద్రముగా నున్న
Jos 12:3 అరాబా సముద్రమువరకును, దక్షిణదిక్కున పిస్గాకొండచరియల దిగువనున్న మైదానము వరకును ఏలినవాడు.
Jos 12:4 ఇశ్రాయేలీయులు బాషానురాజైన ఓగుదేశమును పట్టు కొనిరి. అతడు రెఫాయీయుల శేషములో నొకడు. అతడు అష్తారోతులోను ఎద్రెయిలోను నివసించి గెషూరీ యుల యొక్కయు మాయకాతీయుల యొక్కయు సరి హద్దువరకు బాషాను అంతటిలోను సల్కాలోను
Jos 12:5 హెర్మోనులోను హెష్బోనురాజైన సీహోను సరిహద్దు వరకు గిలాదు అర్దభాగములోను రాజ్యమేలినవాడు.
Jos 12:6 యెహోవా సేవకుడైన మోషేయు ఇశ్రాయేలీయులును వారిని హతముచేసి, యెహోవా సేవకుడైన మోషే రూబే నీయులకును గాదీయులకును మనష్షే అర్ధగోత్రపు వారికిని స్వాస్థ్యముగా దాని నిచ్చెను.
Jos 12:7 యొర్దానుకు అవతల, అనగా పడమటిదిక్కున లెబానోను లోయలోని బయ ల్గాదు మొదలుకొని శేయీరు వరకునుండు హాలాకు కొండ వరకు యెహోషువయు ఇశ్రాయేలీయులును జయించిన దేశపురాజులు వీరు. యెహోషువ దానిని ఇశ్రాయేలీ యులకు వారి గోత్రముల వారి చొప్పున స్వాస్థ్యముగా ఇచ్చెను.
Jos 12:8 మన్యములోను లోయలోను షెఫేలాప్రదే శములోను చరియలప్రదేశములలోను అరణ్యములోను దక్షిణ దేశములోను ఉండిన హిత్తీయులు అమోరీయులు కనానీయులు పెరిజ్జీయులు హివ్వీయులు యెబూసీయు లను వారి రాజులను ఇశ్రాయేలీయులు పట్టు కొనిరి. వారెవరనగా యెరికో రాజు
Jos 12:9 బేతేలునొద్దనున్న హాయి రాజు, యెరూషలేమురాజు,
Jos 12:10 హెబ్రోను రాజు, యర్మూతు రాజు,
Jos 12:11 లాకీషు రాజు, ఎగ్లోను రాజు,
Jos 12:12 గెజెరు రాజు, దెబీరు రాజు,
Jos 12:13 గెదెరు రాజు, హోర్మా రాజు,
Jos 12:14 అరాదు రాజు, లిబ్నా రాజు,
Jos 12:15 అదుల్లాము రాజు, మక్కేదా రాజు,
Jos 12:16 బేతేలు రాజు, తప్పూయ రాజు,
Jos 12:17 హెపెరు రాజు, ఆఫెకు రాజు,
Jos 12:18 లష్షారోను రాజు, మాదోను రాజు,
Jos 12:19 హాసోరు రాజు, షిమ్రోన్మెరోను రాజు,
Jos 12:20 అక్షాపు రాజు, తానాకు రాజు,
Jos 12:21 మెగిద్దో రాజు, కెదెషు రాజు.
Jos 12:22 కర్మెలులొ యొక్నెయాము రాజు, దోరు మెట్టలలో దోరు రాజు,
Jos 12:23 గిల్గాలులోని గోయీయుల రాజు, తిర్సా రాజు,
Jos 12:24 ఆ రాజు లందరి సంఖ్య ముప్పది యొకటి.

No comments:
Post a Comment